ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏ విధమైన నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్ తెలిపారు. జిల్లాలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. అనంతరం పరిశీలకులు మాట్లాడుతూ 18-19 ఏళ్ల వారిని ఓటర్లుగా నమోదు చేయడానికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. జిల్లా అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa