ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి ఆధ్వర్యంలో 66వ రోజు బుధవారం రాత్రి ఒంగోలులోని 24వ డివిజన్ సమైక్య నగర్ లో జనసేన నాయకులు జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు జనసేన నాయకులతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో మమ్మల్ని బాగా ప్రభావితం చేసిందని, బడుగు బలహీనవర్గాలను ఇప్పటివరకు అందరూ ఓటు బ్యాంకు గుర్తించారని స్థానిక ప్రజలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa