ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ సామాన్యురాలి ఇంటికి పీఎం మోదీ అతిథిగా వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సంభాషిస్తూ.. చాయ్ కూడా తాగారు. అయితే.. ఆమె ఇంటికే మోదీ ఎందుకు వెళ్లారంటే మాత్రం దాని వెనుక ఓ ప్రత్యేకత ఉంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధామంత్రి ఉజ్వల యోజన పథకం కింద.. దేశంలో ఇప్పటివరకు 10 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa