నానాటికీ పేరుకుపోతున్న మానవ వ్యర్థాలతో ఎవరెస్ట్ పర్వతం పెంటకుప్పగా మారుతోంది. పర్వతారోహకుల మానవ విసర్జితాలు శీతల వాతావరణం కారణంగా అలాగే ఉండిపోతుండటంతో టన్నులకు టన్నులు చెత్త పేరుకుపోతుంది.
ఈ పరిస్థితి నేపాల్‌కు తలనొప్పిగా మారింది. దాంతో అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. ఇకపై పర్యాటకులు కాలకృత్యాల కోసం మలం సంచీలను వాడాలని తెలిపింది. పర్వతం దిగొచ్చేటప్పుడు పర్యాటకులు వాటిని వెంట తెచ్చుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa