మత్స్యకన్య సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం చేసేందుకు సత్యవతి తండ్రి నిరాకరిస్తారు. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు తండ్రి కోర్కె నెరవేర్చేందుకు.. సత్యవతి తల్లిదండ్రులు ఒప్పించేందుకు
'తాను రాజ్యాధికారం చేపట్టనని, కేవలం రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు, ఆజన్మాంతం బ్రహ్మాచారిగా ఉంటాను' అని ప్రతిజ్ఞ చేస్తారు.