దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బద్దే భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. పీలేరు మండలం, బోడుమల్లువారిపల్లిలో మంగళవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa