యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. లక్నో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్‌కు శనివారం రాత్రి 10 గంటల సమయంలో దుండగుడు ఫోన్ చేశాడు.
డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు. బెదిరింపు కాల్ రావడంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. హెడ్‌కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa