హిందూపురం పసుపుమయమైంది. శుక్రవారం సాయంత్రం పట్టణంలో ఎటు వైపు చూసినా తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలతో బాలయ్య జై అంటూ నినాదాలతో మార్మోగింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్న శుక్రవారం మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం 5 కు సూగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీతో ఇందిరమ్మ సర్కిల్ వరకు సాగింది. 3కి. మి. దూరం 3గంటల సేపు పట్టింది రావడానికి .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa