బల్లికురవ మండలం, కొప్పెరపాలెం గ్రామానికి చెందిన అడవి. నరసమ్మ (55) అనే మహిళ మంగళవారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సందర్భంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ సంఘటనలో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు స్పందించి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని స్టేషన్ ఎస్. ఐ తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa