ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో బుధవారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 21(180ఎం. ఎల్) క్వాటర్ల మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు వెల్లడించారు. మండలంలో అక్రమంగా మద్యం తరలించిన అమ్మిన కఠిన చర్యలు తప్పవన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa