ప్రకాశం జిల్లా రాచర్ల పట్టణంలో బుధవారం మే డేని పురస్కరించుకొని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచర్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద కార్మిక సంఘాల జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల యొక్క హక్కుల గురించి కార్మికులకు కార్మిక సంఘాల నాయకులు వివరించి చెప్పారు. కార్మికుల లేకపోతే దేశ మనుగడనే లేదని కార్మిక సంఘాల నాయకులు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa