పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధిలో గుండా బుధవారం పోలీస్ కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐలు శంకర్ రెడ్డి, సురేశ్, ఎస్సై అరుణ్ రెడ్డి, తాలూక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa