యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1, 3 సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్, కులసచివులు ఆచార్య వైపి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి తో కలిసి తన ఛాంబర్ లో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసి ఆచార్య సుధాకర్ ఫలితాలను విశ్లేషిస్తూ పల్లు సబ్జెక్టుల్లో 100శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa