2024 సార్వత్రికఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఆదివారం ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సామాగ్రినీ తరలించే క్రమంలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో గల బూర్జ పొందూరు సరుబుజ్జిలి ఆముదాలవలస మండలం పట్టణ ప్రాంతాల్లోగల పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించుటకు అధికారులు ఏర్పాటు చేశారు.