అనంతపురం జిల్లా వ్యాప్తంగా 413. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ మంగళవారం పేర్కొన్నారు. రాప్తాడులో 45. 2, అనంతపురం 37. 2 బుక్కరాయసముద్రం 34. 2, నార్పల 28. 2, కంబదురు 20. 2, గార్లదిన్నే 20. 0, ఆత్మకూరు 15. 6, గుమ్మగట్ట 14. 8, యాడికి 13. 4, బొమ్మనహల్ 13. 2, శెట్టూరు 12. 4, వజ్రకరూరు 12. 2, కళ్యాణదుర్గం 10. 6, కూడేరు 10. 2 నమోదైంది.