ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 03:53 PM

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్ కోరారు. సోమవారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ ప్రతి రౌండ్లో వెలువడే ఫలితాల సందర్భంగా ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చునని. అలాంటి సందర్భంలో కార్యకర్తలు తమ సహనాన్ని కోల్పోకుండా చట్టానికి లోబడి ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa