చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్నవరం ఆరోగ్య ఉప కేంద్రంలో 104 సంచార వైద్య శిబిరంను సోమవారం జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ వి. మల్లేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ తో కలిసి 104 సంచార వైద్య శిభిరంను తనిఖీ చేసి 104 సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చి, పలు రికార్డులను, రిజిస్టర్లు పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa