ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌంటింగ్ హల్ లో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే బయటకు పంపుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 07:58 AM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్ లో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే బయటకు పంపుతామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చోళ సముద్రం, ములుగురు కౌంటింగ్ హాల్ లో దాదాపు 4, 000 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు మూడు టేబుల్స్ అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa