మండలంలోని చోళ సముద్రం, అంబేద్కర్ పాఠశాల నందు కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి భాగ్యరేఖ పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి ఆర్డిఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి విచ్చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa