ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లి గ్రామంలో మంగళవారం మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించడంతో పాటు వారికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ నిర్వహకులు మాగుంట రాఘవరెడ్డి సహకారంతో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశామని నిర్వహకులు తెలిపారు.
![]() |
![]() |