సంతమాగులూరు మండలం, ఏల్చురు గ్రామంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వాహన మిత్ర పథకంలో సబ్సిడీలో యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసిన రైతులను బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకులు ప్రసన్న గౌస్, సుమంత్, రైతులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa