గుజరాత్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. సూరత్ సమీపంలో అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఊడిపోయాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఊడిపోయిన కోచ్‌లను మళ్ళీ అటాచ్ చేశారు. కాగా ఇటీవలి కాలంలో.. అనేక రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa