బీహార్‌కు చెందిన భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ పాండే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆదివారం ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్‌లో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది జేడీయూలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ఓ సైనికుడిలా కృషి చేస్తానని ప్రణవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa