విశాఖలో రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. సోమవారం రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. గాజువాకలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.
ఎన్ ఏడీ వద్ద ఆటోను తప్పించబోయి లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇలా ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.