రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ప్రపంచ మేధావి డా. బి. ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా యలమంచిలి టౌన్ లో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ అధ్యక్షులు గారా మురళీ రాజు.
అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళిలు అర్పించారు. ఈ కార్యక్రమంలో గొంపన అప్పారావు, బొచ్చ అప్పారావు, పాము చిన్ని కుమార్, ఈ చంటి, రాజు, జీవన్ కుమార్ పాల్గొన్నారు.