ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ చేసిన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 07:59 PM

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా రోజు విడిచి రోజు పరీక్షలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 


షెడ్యూల్ ఇదీ..


17 తేదీన మొదటి లాంగ్వేజ్ పరీక్ష


19 తేదీన రెండో లాంగ్వేజి పరీక్ష


21 తేదీన ఇంగ్లీష్ పరీక్ష


24 తేదీన గణితం పరీక్ష


26 తేదీన భౌతిక శాస్త్రం పరీక్ష


28 తేదీన బయాలజీ పరీక్ష


29 తేదీన ఓకేషనల్ పరీక్ష


31 తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com