కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మను ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆచంట నియోజకవర్గానికి సంబందించిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. అనంతరం పలు హామీలను ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa