మనం రాత్రి పూట పడుకున్నప్పుడు తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆ కలలో బంగారం వస్తే అర్థం ఏమిటంటే.. బంగారం చేయి నుంచి జారిపడి కింద పడిపోయినట్టు వచ్చినా, పోగొట్టుకున్నట్లు వచ్చినా.. ఆర్థికంగా నష్టపోతారని అర్థమట. ఇంకా ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు కల వస్తే.. మీ సంపద పెరుగుతుందని సూచన. పాత బంగారాన్ని అమ్మి కొత్త బంగారం తీసుకున్నా కూడా జీవితంలో ఆర్థికంగా మరింత బలపడతారని పురోహితులు సూచిస్తున్నారు.