ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంద్ తో స్తంభించిన జనజీవనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 04:37 PM

శ్రీనగర్ లో బంద్ తో జనజీవనం స్తంభించింది. షాపులు మూతపడ్డాయి. జనసంచారం నిలిచిపోయింది. శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓ వైపు బంద్ జరుగుతుండగా, మరోవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భారత్ – పాక్ సరిహద్దు గ్రామాలు వణికిపోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa