అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ బండారు దుర్గా ప్రసాద్ ఏపీ.ఈ.సెట్ కన్వీనర్ గా ఆదివారం నియమితులయ్యారు. ప్రస్తుతం.
ఈయన అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఆడిట్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో ఈయన మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా, ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఓ.టి.పి.ఆర్.ఐ డైరెక్టర్ గా పని చేశారు.
![]() |
![]() |