భారతీయ- అమెరికన్ టీవీ దిగ్గజం, ఆహార నిపుణురాలు పద్మాలక్ష్మిని యూఎన్‌డీపీ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు, భేదభావాలకు వ్యతిరేకంగా, సాధికారత కోసం పోరాటంలో ఆమె సహకరిమిస్తారని యూఎన్‌డీపీ చెప్పింది. ప్రపంచ మహిళ దినోత్సవంలో యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్ అచిం స్టెయినర్ ఈ విషయం ప్రకటించారు. అనేక దేశాలు పేదరికాన్ని చాలా వరకు తగ్గించినప్పటికీ లింగ, వయో, జాతి, తెగ అసమానతలను మాత్రం తగ్గించలేకపోతున్నాయని పద్మాలక్ష్మి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa