జి. కొండూరు మండలంలోని పినపాక గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 18. 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు. అలాగే రూ. 18. 40 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన 8 మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ. 2. 3లక్షలు వెచ్చించారు.
![]() |
![]() |