వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అమరావతి హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిథున్ రెడ్డి ముందస్తు.
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది.
![]() |
![]() |