తమిళనాడులోని తిరువణ్ణమలైకి AP, తెలంగాణ నుంచి వేలాదిగా భక్తులు వస్తుండడంతో అక్కడ షాపులు, రెస్టారెంట్లు, లాడ్జిలకు తెలుగులో నేమ్ బోర్డులు ఉంచారు. దీంతో తమిళ భాషలోనే నేమ్ బోర్డులు ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
మే 15లోగా నేమ్ బోర్డులు మార్చాలని, ఇతర భాషల్లో పేర్లు పెట్టాలనుకుంటే చిన్నగా పెట్టాలన్నారు. తమిళ భాషకు కాకుండా ఇతర భాషలకు ప్రాముఖ్యత ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![]() |
![]() |