రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే.
లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్, శుక్రవారం గ్రామానికి వస్తుండంపై స్పందించారు. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు మళ్లీ ముఠా కక్షలను రెచ్చగొట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |