ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరుపై కేసు కొట్టేసిన హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 12:01 PM

2014లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని  ఉల్లంఘించారంటూ  మెగాస్టార్ చిరంజీవి పై వేసిన కేసును  హైకోర్టు జడ్జి జస్టిస్‌ టి.రజనీ ఈ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేసిన  విష‌యం విదిత‌మే. గుంటూరు అరండల్‌పేట్‌ ఠాణాలో ఈ కేసు న‌మోదు కాగా  ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న అధికారులు అక్ర‌మంగా త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టుని ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో నే ఈ కేసు ని న్యాయ‌స్థానం కొట్టేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa