ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుది దశకు కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థుల ఎంపిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 12:22 PM

   గుంటూరు : కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థుల ఎంపిక గురువారం తుది దశకు చేరనుంది. గుంటూరు ఎంపి అభ్యర్థిగా మస్తాన్‌ వలీ, నరసరావుపేట ఎంపి అభ్యర్థిగా మక్కెన మల్లిఖార్జున రావు, బాపట్ల ఎంపి అభ్యర్థిగా జెడి శీలం ల పేర్లను దాదాపు ఖరారు చేసే అవకాశమున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa