national | Suryaa Desk | Published :
Thu, Mar 14, 2019, 12:24 PM
న్యూఢిల్లి : భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ పరమ విశిష్ట సేవా మెడల్‌ను అందుకున్నారు. ఈ మెడల్‌ను శాంతి-సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా అందజేస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాన్ని జనరల్ రావత్‌కు ప్రదానం చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa