ఏపీలో మొదటి విడతగా 126 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జాబితాకు పాలిట్ బ్యూరో ఆమోదం తెలిపిందన్నారు. మిషన్ 150 ప్లస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మిషన్ 150 ప్లస్ సాధించి తీరుతామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈరోజు 126 మంది పేర్లను ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa