తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురువారం అర్ధరాత్రి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో విశాఖ జిల్లాకు సంబంధించి 10 మంది అభ్యర్ధులను ప్రకటించారు. భీమిలికి సంబంధించిన ఇంకా నిర్జయం జరగలేదు.
1. విశాఖపట్నం ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ
2. విశాఖపట్నం సౌత్ - వాసుపల్లి గణేష్ కుమార్
3. విశాఖపట్నం వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు
4. విశాఖపట్నం నార్త్ - గంటా శ్రీనివాసరావు
5. అరకు - కిడారి శ్రావణ్ కుమార్
6. పాడేరు - గిడ్డి ఈశ్వరి
7. అనకాపల్లి - పీలా గోవింద సత్యనారాయణ
8. యలమంచిలి - పంచకర్ల రమేష్ బాబు
9. పాయకరావు పేట - బుడుమూరి బంగారయ్య
10. నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa