ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లా టిడిపి అభ్య‌ర్ధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 01:49 AM

తెలుగుదేశం పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు  . 126 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల  విడుద‌ల చేసింది. వీటిలో విజయనగరం  జిల్లాలో 7 నియోజ‌క‌వ‌ర్గాల‌కు టిడిపి అభ్య‌ర్ధులు ఖ‌రార‌య్యారు.
1. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు
2. ఎస్.కోట - కోళ్ల లలిత కుమారి
3. సాలూరు - ఆర్పీ భాంజ్ దేవ్
4. కురుపాం - జనార్ధన్ ధత్‌రాజ్
5. పార్వతీపురం - బొబ్బిలి చిరంజీవులు
6. చీపురుపల్లి - కిమిడి నాగార్జున
7. గజపతి నగరం - కేఏ నాయుడు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa