ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ‌కాకుళం జిల్లా తెలుగుదేశం అభ్య‌ర్దులు వీళ్లే...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 01:44 AM

శ్రీ‌కాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్ధానాలుండ‌గా ఒక్క పాల‌కొండ‌కు మిన‌హా మిగిలిన స్ధానాల‌లో అభ్య‌ర్ధులు ఖ‌రార‌య్యారు. పాల‌కొండ‌లో నిమ్మ‌క జ‌య‌కృష్ణ‌- స్వాతిల న‌డుమ జ‌రుగుతున్న పోరుతో పెండింగ్‌లో ప‌డింది.
1. ఇచ్ఛాపురం - బెందాళం అశోక్
2. పలాస - గౌతు శిరీష
3. టెక్కలి - కింజరాపు అచ్చెన్నాయుడు
4. నరసన్నపేట - రమణ మూర్తి
5. ఆముదాల వలస - కూన రవికుమార్
6. శ్రీకాకుళం - గుండ లక్ష్మీదేవి
7. రాజాం - కొండ్రు మురళి
8. ఎచ్చెర్ల - కిమిడి కళా వెంకట్రావు
9. పాతపట్నం - కలమట వెంకట రమణ  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa