పార్టీలో యువతకు, మహిళలకు తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల ప్రారంభం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని, పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa