గుంటూరు సిటీలో మాస్క్ దరించకూడా వాహనాలను నడిపేవారిపై గుంటూరు ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచారు.గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆదేశాల తో గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు గుంటూరు చుట్టుగుoట ప్రాంతంలో మాస్కులు దరించని ,ద్విచక్ర వాహనాలు , ఆటోలు , కార్లు నడిపేవారి పై అపరాధ రుసుం విధిస్తూ వారికి మాస్క్ పై అవగాహన ఏ ఆర్ యస్ఐ కల్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa