ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ ఆదివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా తాను చేసిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైరస్ నియంత్రణకు మన్మోహన్ చేసిన సూచనలు
* విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం
*ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వడం
*వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రోత్సహాకాలు ఇవ్వడం
*వ్యాక్సిన్ల కొనుగోలు ఆర్ఢర్లు వంటి అంశాలను బహిరంగ పర్చడం
*వ్యాక్సినేషన్ ఎంత మందికి అనేది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి అందించామనేది పరిగణలోకి తీసుకోవడం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa