ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థి సంఘాలు అనంతపురంలో బంద్​కు పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 08, 2021, 11:19 PM

విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బంద్​ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి లోకేష్​ పర్యటన ఉండనుంది.అనంతపురం జిల్లాలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని భాజపా నేత సత్యకుమార్​ ఖండించారు. ట్విట్టర్​లో ఆయన విద్యార్థులపై దాడిపై సీఎం జగన్​ను ప్రశ్నించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa