పేద ప్రజల కోసమే ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించిందని...వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ విషయంపై కొందరు కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం...ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు.వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రోజా....తిరుమల శ్రీవారి సేవలో సేవలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa