భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) వివిధ విభాగాల్లో గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్లు)
మొత్తం ఖాళీలు: 120
జనరల్ 80, లీగల్ 16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) 14, రిసెర్చ్ 7, అఫీషియల్ లాంగ్వేజ్ 3 పోస్టులున్నాయి,
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: డిసెంబర్ 31, 2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: మొదట ఆన్ లైన్ టెస్ట్, తర్వాత ఫేజ్ 2 ఆన్ లైన్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
ఆన్ లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్: జనవరి 24, 2022.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa