ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండోనేషియా షాకింగ్ నిర్ణయం... భారీగా పెరగనున్న వంటనూనెల ధరలు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 11:20 AM

ఇటీవల కాస్త తగ్గిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నాయి. భారత్ కు దిగుమతి అయ్యే పామాయిల్ లో 60 శాతం అందించే ఇండోనేషియా ఎగుమతులను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. తమ దేశంలోని వినియోగదారులకు ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దీని ప్రభావం భారత వినియోగదారులపై పడనుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa