గుంటూరు: వినుకొండ మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పై సోషల్ మీడియా వైసిపి పేటీఎం బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని టిడిపి శ్రేణులు హితవు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో ఉన్మాదులుగా మారిపోయారన్నారు. తమకు నచ్చని వారిపై ఇష్టానుసారంగా పోస్ట్ లు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి అంటూ ఘాటుగా విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa